విశ్వేశ్వరుడు, అన్నపూర్ణదేవి కొలువైన పుణ్యక్షేత్రమం కాశీ. అంతే కాకుండా పరమ పావనమైన గంగానది కూడా అక్కడే వుంది. అటువంటి పుణ్యక్షేత్రమైన కాశీకి వెళ్లడమే హిందువల జీవితంలో ముఖ్యమైనదిగా బావిస్తారు. ఇప్పుడు మనకి ఉన్నన్ని సౌకర్యాలు పూర్వం ఉండేవి కావు, బస్సులు, రైళ్లు లేవు,
ఇతర సౌకర్యాలు కూడా అప్పట్లో తక్కువగా వుండేవి. అందువలన ఆ రోజుల్లో కాశీకి నడిచే వెళ్లేవారు. ఆ విధముగా వెళ్లేటప్పడు మార్గం మధ్యలో క్రూర మృగాల వలనగానీ, దోపిడీ దొంగల వలనగానీ, ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఎక్కువగా వుండేవి. ఆ రోజుల్లో ఈ కారణం వలననే కాశీకి వెళ్ళి తిరిగొస్తే వాళ్ళ గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు.
మరింత సమాచారం తెలుసుకోండి: